చేగువేరా
''ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించడానికి, ప్రశ్నించడానికి సిద్ధంగా ఉండు.''
ప్రపంచ యువతకు ఐకాన్ చేగువేరా. చేగువేరా పేరు వింటే, చేగువేరా ఫొటో చూస్తే ఏదో తెలియని అనుభూతి, తెలియని చైతన్యం, ఒక రకమైన ధైర్యం, తెగువ రావడం సహజం. అలాంటి చేగువేరా పేరు, ఫొటోలు ఈ రోజు ఒక ఆదాయ వనరుగా, ఫ్యాషన్‌గా, మోడల్‌గా ఉపయోగపడటం చూస్తున్నాం. ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతంలోనైనా యువత టీ షర్ట్స్ మీద, బైకుల మీద, కీ చైన్స్ ఇలా ప్రతిదాని మీద, చేగువేరా నేపథ్యం, చరిత్ర తెలియని వారు కూడా ఫ్యాషన్‌గా వాడుకుంటున్నారు. ఎవరికి వ్యతిరేకంగానైతే చేగువేరా పోరాడిండో వారే ఈ రోజు చేగువేరా ఫొటోను ఒక ఆదాయవనరుగా మార్చుకోవడం చూస్తున్నాం. చేగువేరా ఒక మాట చెప్తాడు. ''ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించడానికి, ప్రశ్నించడానికి సిద్ధంగా ఉండు.'' అని చేగువేరా చెప్పాడు. నిజంగా ఈ ఒక్క మాటతోనే ఈ ప్రపంచం ఎలా ఉండాలో చెప్పాడు. ఆచరణలో నిరూపించాడు. ఆయన లాటిన్ అమెరికా దేశాలకు చెందిన వాడైనా అయన ఆలోచనలెప్పుడూ ఒక ప్రాంతానికో, ఒక దేశానికో పరిమితం కాలేదు.

Picture taken by Alberto Korda on March 5, 1960, at the La Coubre memorial
service.
Born : Ernesto
Guevara
June 14, 1928[1]
Died : October
9, 1967 (aged 39)
Cause of death : Execution by shooting
Resting place : Che Guevara Mausoleum Santa Clara, Cuba
Alma mater : University of Buenos Aires
Organization : 26th of July Movement,
United Party of the Cuban Socialist Revolution, National Liberation Army (Bolivia)
Known for : Guevarism
Spouse(s) :
Hilda Gadea (1955–1959)
Aleida March (1959–1967, his death)
Parent(s) : Ernesto Guevara Lynch
Celia de la Serna y Llosa
Children :
Hilda (1956–1995)
Aleida (born 1960)
Camilo (born 1962)
Celia (born 1963)
Ernesto (born 1965)
No comments:
Post a Comment